ఘనపూర్ ఫోకస్

గోప్యతా విధానం

ఘన్ పూర్ ఫోకస్‌ను ఉపయోగించే ప్రతి చదువరి గోప్యతను మేము గౌరవిస్తాము.

మేము సేకరించే వివరాలు

  • సంప్రదింపు ఫారం ద్వారా పంపిన పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, సందేశం
  • వార్తల చదవడం సంబంధించిన సాధారణ సమాచారం (ఎన్నిసార్లు చదవబడింది అంటే)
  • బ్రౌజర్ ద్వారా అందే సాంకేతిక వివరాలు — పేజీ చూసిన సమయం, ఉపయోగించిన పరికరం

వివరాల ఉపయోగం

పంపిన సందేశాలకు సమాధానం ఇవ్వడానికి, వార్తలను మెరుగుపరచడానికి, మరియు సైట్ పనితీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ వివరాలను ఉపయోగిస్తాము.

మేము చేయనివి

  • మీ వివరాలను మరెవరికీ అమ్మడం లేదా పంపడం
  • అనుమతి లేకుండా మార్కెటింగ్ సందేశాలు పంపడం
  • వార్త చదవడానికి అనవసరమైన వ్యక్తిగత వివరాలు అడగడం

మీ హక్కు

మీ గురించి ఉన్న వివరాలు తీసివేయమని కోరాలంటే సంప్రదించండి పేజీ ద్వారా తెలియజేయండి. అర్థవంతమైన వివరాలు ఇస్తే 30 రోజుల్లో తీసివేస్తాము.

మార్పులు

ఈ విధానంలో మార్పులు వస్తే ఈ పేజీలోనే కొత్త రూపం ప్రచురిస్తాము.