
ఘన్ పూర్ ఫోకస్ — మీ ఊరి వార్తలు, మీ ఫోకస్ లో.

ఘన్ పూర్ ఫోకస్ — స్టేషన్ ఘనపూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్థానిక వార్తా పోర్టల్. గ్రామాల లో జరిగే చిన్న విషయాలు పెద్ద వార్తలుగా మారే అవకాశం ఉంది, కానీ పెద్ద మీడియా వాటిని పట్టించుకోదు. ఆ ఖాళీని నింపడమే మా పని.
ప్రతి రోజు స్థానిక సంఘటనలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, నేర వార్తలు, పండుగలు, క్రీడలు — అన్నీ చదవడానికి అందుబాటులో ఉంచుతాము.
వేగం
జరిగిన విషయాన్ని ఆలస్యం చేయకుండా చదవడానికి అందుబాటులో ఉంచడం.
నిజాయితీ
ఒకే పక్షానికి కాకుండా నిజానికి ప్రాధాన్యం — అనుమానం ఉంటే ఆధారం అడుగుతాము.
ప్రజలతో కలిసి
ప్రజల ఫిర్యాదులు, సమాచారమే మా వార్తల మూలం.
మీ ఊరిలో జరిగిన విషయం, ఫిర్యాదు, లేదా ప్రకటన — మాకు తెలియజేయండి. సంప్రదించండి లేదా WhatsApp ద్వారా పంపండి.
వార్తలలో ప్రచురించే ముందు ప్రతి విషయాన్ని ధృవీకరిస్తాము.