నిరుగ్యోగులకు గుడ్ న్యూస్.పుల్కల్ మండలం సింగూర్ బాలుర గురుకుల పాఠశాలలో 8,9,10 తరగతులకు భౌతిక శాస్త్రం బోధించేందుకు గెస్ట్ టీచర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వావిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఎడ్ చేసిన వారు పాఠశాలను సంప్రదించాలని స్కూల్ ప్రిన్సిపల్ ఆగమయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్ లో టీచర్ పోస్టుకు దరఖాస్తులు
Updated On: December 3, 2024 10:15 am

---Advertisement---





