---Advertisement---

టుడే సంగారెడ్డి అప్ డేట్స్(06-12-2024)

Sangareddy News, Sangareddy Today Updates, Manamuchatlu
---Advertisement---

-అందోల్ లో 100 బెడ్స్ ఆసుపత్రి, 50 బెడ్స్ మాతా శిశు సంరక్షణ కేంద్రం, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహా శంకుస్థాపన
-సంగారెడ్డి కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
-టెన్త్ తో వందశాతం ఫలితాలకు సమన్వయంతో పని చేయాలి: డీఈవో
-యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నరేశ్ గౌడ్ ఎన్నిక
-డిసెంబర్ 8న నల్లవాగు ఆయకట్టుకు సాగునీరు విడుదల
-నేడు టీపీటీఎఫ్ జిల్లా సమావేశం
-డిసెంబర్ 6,7 తేదీలలో కలెక్టరేట్ ముదు కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
-వట్ పల్లి కస్తుర్బాలో హిందీ, ఆంగ్ల మాద్యమం టీచర్లు, పీఈటీ పోస్టు భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఈ నెల 7 వరకు దరఖాస్తుల ఆహ్వానం
-రేపటి నుంచి సీఎం కప్ పోటీలు.. కమిటీల ఏర్పాటు పూర్తి

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment