సికింద్రాబాద్ రసుల్ పుర ఇందిరమ్మనగర్ లో బైబిల్ కమ్యూనిటి చర్చ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చిన్న పిల్లలు సంఘసభ్యులు పాల్గొన్నారు సండే స్కూల్ పిల్లలు చక్కని కొరియోగ్రఫీ ద్వారా యేసు ప్రభువు ను కొలుస్తు భక్తులు పాటలు ఆలపించారు అనంతరం పాస్టర్లు జీసస్ జన్మదిన విశిష్టతను వివరించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ రేవ జే ఏసురత్నం మరియు పాస్టర్ జులియస్ సంత్. పాస్టర్ మనోహర్. పాస్టర్ బిషప్ నేయమ్మ్య. పాస్టర్ రాజు. పాస్టర్ రిచర్డ్ వరుణ్ కుమార్.పాస్టర్ కాలేబు బ్రదర్ శ్రీనివాస్.బ్రదర్ వినేయ్ కుమార్. బ్రదర్ సురేష్.బ్రదర్ రమేష్. బ్రదర్ జాన్. బ్రదర్ నర్సిములు.తదితరులు పాల్గొన్నారు.
బైబిల్ కమ్యూనిటి చర్చ్ లో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు
Updated On: December 21, 2024 5:37 pm

---Advertisement---






