VRO System

వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు

మళ్లీ వీఆర్వోలు వచ్చేస్తున్నారు.. నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ దిశగా తాజాగా చర్యలు ప్రారంభించింది. ప్రతి రెవెన్యూ గ్రామానికొక రెవెన్యూ ...