viral news

భర్తను వదిలేసి బిచ్చగాడితో భార్య పరార్.. ఇదో వీర ముష్టి ప్రేమ గాథ

బిచ్చగాడితో ఓ భార్య లేచ్చిపోయిన షాకింగ్ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. నలుగురు పిల్లల్ని, భర్తను కాదని ముష్టి వాడితో పరార్ కావడంతో సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన యూపిలోని హార్దోయి ...