Tapas

తపస్ రాయి కోడ్ మండల అధ్యక్షుడిగా యాదయ్య

తపస్ రాయి కోడ్ మండల అధ్యక్షుడిగా సింగితం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి గా కోడూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపధ్యాయుడు రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ...