srd news

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ సంగారెడ్డి పోలీసుల హెచ్చరిక ఇదే

సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్  ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ...