revanthreddy sarkar
తెలంగాణతల్లి విగ్రహ రూపంపై అధికారిక జీవోలో మెయిన్ పాయింట్స్ ఇవే .. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్పెషల్
By news writer
—
అమ్మయ్య.. ఓ పనైపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మెయింట్ పార్ట్ పూర్తయింది. ఆరోపణలు విమర్శలల నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరించింది. ఈ విషయంలో రాజకీయ అంశాలు ...






