Promotion

Promotion to Burra Venkatesham

బుర్రా వెంకటేషంకు ప్రభుత్వం డబుల్ జాక్ పాట్..

టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమిచండంతో ...