padi koushikreddy arest

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో కౌశిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో ఘర్షణ పడిన ఘటనలో కౌశిక్ ...