Mupparam Prakash
కమిషన్ల పేరుతో కాలయాపన వద్దు.. ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలి: ముప్పారం ప్రకాశం
By news writer
—
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాత్సారం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సాహసం రాష్ట్ర అధ్యక్షుడు డా.ముప్పారం ప్రకాశం డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా ...






