Mana Muchatlu

సంగారెడ్డి ప్రజలకు జిల్లా పోలీసుల అలెర్ట్

అంతర్ జిల్లా దొంగ అరెస్టు.. సంగారెడ్డి ప్రజలకు పోలీసుల అప్రమత్తత

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.18 లక్షల విలువ గల 24-తులాల బంగారం, టీవీస్వాధీనం చేసుకున్నారు. సోమవారం సంగారెడ్డి ...