HARISH RAO ON CM REVANTH REDDY

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

వంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కనాడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకు పువ్వు ...