CM revanth reddy
కేటీఆర్ అరెస్టు విషయంలో తెరపైకి ఏపీ పాలిటిక్స్.. సంచలనంగా మారుతున్న రేవంత్ రెడ్డి నిర్ణయం!
ఫార్ములా ఈ కార్ రేస్ కేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది.ఈ విషయంలో కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదముద్ర వేయగా గవర్నర్ నిర్ణయాన్ని కేబినెట్ ...
ఘంటా చక్రపాణి: బీఆర్ఎస్ కు ప్రో అనే ముద్ర అయినా రేవంత్ ఎంపిక ఇందుకోసమేనా?
మొత్తానికి సస్పెన్స్ కు తెరపడింది. చాలా మంది ఊహించినట్లే ఘంటా చక్రపాణికి రేవంత్ రెడ్డి కీలక పదవి అప్పగించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఘంటా చక్రపాణి నియమితులు ...
హోమ్ గార్డులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు
సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని ...
ఉస్మానియా ఆసుపత్రి న్యూ బిల్డింగ్ పై సీఎం స్పీడ్
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్ పరిసరాల అభివృద్ధి ప్రణాళికలనుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఉస్మానియా ప్రస్తుత ఆసుపత్రిని అక్కడి ...
ఆ విషయంలో కేసీఆర్ దూకుడుకు రేవంత్ రెడ్డి చెక్?
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు ...
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబురు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యంత నిరుపేదలకు తొలిప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ ...
Revanth Reddy: కొడంగల్ భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ ...












