case file on ktr

అసలు ఫార్ములా -ఈ కార్ రేస్ వివాదం ఏంటి? కేటీఆర్ చేసిన తప్పేంటి?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదు అయింది. సెంటర్ ఆఫ్ ది న్యూస్ గా మారిన ఫార్ములా- ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ పై ఏసీబీ ...