attack on saifalikhan
బాలీవుడు హీరో సైఫ్ అలీఖాన్ పై ఎటాక్.. ఆరు చోట్ల కత్తి పోట్లు
By news writer
—
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై హత్యయత్నం జరిగింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి డాడీ చేశాడు.కత్తితో దాడికి పాల్పడటంతో అయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ...






