APGVB BANK MERGE

APGVB బ్యాంక్ పేరు మారుతోంది.. మరి ఏటీఎం కార్డులు పనిచేస్తాయా? పూర్తి వివరాలు

తెలుగు గడ్డపైన ఏదైన బ్రాండ్ ను ప్రజలు విశ్వసితే అంత తొందరగా వదులుకోరు. సరిగ్గా తెలుగు ప్రజలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక అంశాలతో బంధం ఏర్పరుచుకున్న  ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ ...