గాంధీ భవన్

కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్

కేటీఆర్, హరీష్ రావును అంత మాట అనేసిన జగ్గారెడ్డి

కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్ళు అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలిస్తాం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలకు జగ్గారెడ్డి మంగళవారం గాంధీ భవన్ ...