praneethjoel28@gmail.com
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబురు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యంత నిరుపేదలకు తొలిప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ ...
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై మంత్రి దామోదర ఫోకస్
రాష్ట్రంలో అన్ని బోధన ఆసుపత్రులలో ఉన్న బెడ్స్ సామర్థ్యం పెంపు, పొరుగు సేవలను అందించే ఏజెన్సీల పనితీరుపైఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహా చర్చించారు. బోధన ఆసుపత్రులలో ఏజెన్సీ లు, వాళ్లకి చెల్లించే పేమెంట్ ...
రెసిడెన్షియల్ స్కూల్ లో టీచర్ పోస్టుకు దరఖాస్తులు
నిరుగ్యోగులకు గుడ్ న్యూస్.పుల్కల్ మండలం సింగూర్ బాలుర గురుకుల పాఠశాలలో 8,9,10 తరగతులకు భౌతిక శాస్త్రం బోధించేందుకు గెస్ట్ టీచర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వావిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఎడ్ చేసిన ...
Revanth Reddy: కొడంగల్ భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ ...
భూసేకరణ పరిహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందేనని అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుందని ...
రాయికోడ్ లో లెక్చరర్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆదర్శ పాఠశాల/ కళాశాలలో బోధించుటకు భౌతిక,గణిత, వృక్ష శాస్త్రంలో బోధించుటకు హెచ్ బిటి ఉపాధ్యాయుల కోసం నియామక ప్రకటన విడుదలైంది. 2024-2025 విద్య సంవత్సరానికి ఈ ప్రకటన విడుదల ...
‘శాతగానోనికి మాటలెక్కువ’..రేవంత్ రెడ్డి కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్
శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ ...
గద్దర్ కూతురికి సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి..
ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ కూతురు వెన్నెలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెలను ప్రభుత్వం ...
రేవంత్ రెడ్డి మిడిసిపడకు.. సీఎంపై ఈటల స్ట్రాంగ్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట్లాడే మాటలకు పొంతనలేదని,అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.మళ్లీ ఐదేండ్లకు ఓట్ల కోసం రావాలని మర్చిపోవద్దన్నారు. పదవులు ...
ర్యాగింగ్ పై మంత్రి దామోదర ఫైర్
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ ...