---Advertisement---

పటాన్ చెరు ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక

---Advertisement---

ఎమ్మార్పీఎస్ పటాన్ చెరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్ పటాన్ చెరు ఎంఎస్ పీ నియోజకవర్గ ఇన్ చార్జి పొటోళ్ల వెంకటేష్ మాదిగ తెలిపారు. శుక్రవారం పొటోళ్ల వెంకటేష్ మాదిగ అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు. మండల ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా తొంటోళ్ల హరీష్ మాదిగ, ఉపాధ్యక్షలు :డప్పు రాంప్రసాద్ మాదిగ, నీరుడి మహేష్ మాదిగ, ప్రధాన కార్య దర్శి జోగోళ్ళ అనీల్ మాదిగ, కార్యదర్శి సబడా జనార్దన్ మాదిగ, సహాయ కార్యదర్శి డప్పు రవి మాదిగ, ప్రచార కార్య దర్శి సంగన్న గారి ఓం కార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పొటోళ్ల వెంకటేష్ మాదిగా మాట్లాడుతూ
వేల గొంతు లు-లక్ష డప్పులు సన్నాహక సదస్సులో భాగంగా రేపు సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్ లో జరుగే సదస్సుకు MRPS &MSP ఫౌండర్ మందకృష్ణ మాదిగ వస్తున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షులు బుచ్చేంద్ర మాదిగ, MMS రాష్ట్ర నాయకులు పెద్ద గీత మాదిగ, MSP గౌరవ అధ్యక్షులు గంద గళ్ళ వీరయ్య మాదిగ, MMS జిల్లా అధ్యక్షురాలు ముక్క గళ్ళ కవిత మాదిగ, MSP సీనియర్ నాయకులు నటరాజ్ మాదిగ, MSP సీనియర్ నాయకులు బండ రాజు మాదిగ, MRPS జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాదిగ, MSP సీనియర్ నాయకులు బూడిద నావాజ్ మాదిగ, MSP మండల్ నాయకులు కొంగరి కృష్ణ మాదిగ, MSP స్టేట్ నాయకులు బాలేష్ మాదిగ, MRPS మండల్ నాయకులు. ఎల్లయ్య మాదిగ, MEF నాయకులు. విజయ్ మాదిగ తదితరులు పాలుగోన్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment