*సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 గ్రామ పంచాయతీలు. పంచాయతీల సంఖ్య 658కి పెంపు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్: కలెక్టర్ వల్లూరి క్రాంతి
*సంగారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు: డీఈవో
*నేడు జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి గణిత ప్రతిభ పోటీలు
*ఈనెల 15, 16 తేదీలలో నిర్వహిస్తున్న గ్రూప్ -2 పరీక్షకు 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. పరీక్ష రాయనున్న 15,218 మంది అభ్యర్థులు: అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
*రాయికోడ్ మండల పరిధిలో పలు గ్రామాలకు చెందిన సీఏంఆర్ఎఫ్ లబ్దిదారులకు చెక్కులు పంపిణి చేసిన రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి.
* హృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకొని కొడుకుకు తండి ఝలక్. కొడుకు పేరు పై వారసత్వంగా ఉన్న భూమిని తిరిగి తన పేరుమీదకు బదిలీ చేయాలని తండ్రి విజ్ఞప్తి. వారసత్వ భూపాట్టాను తిరిగి మార్చి ఇచ్చిన అధికారులు. రేగోడ్ మండల కేంద్రంలో ఘటన.






