---Advertisement---

రాయికోడ్ లో లెక్చరర్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన

---Advertisement---

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆదర్శ పాఠశాల/ కళాశాలలో బోధించుటకు భౌతిక,గణిత, వృక్ష శాస్త్రంలో బోధించుటకు హెచ్ బిటి ఉపాధ్యాయుల కోసం నియామక ప్రకటన విడుదలైంది. 2024-2025 విద్య సంవత్సరానికి ఈ ప్రకటన విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన వారు కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment