టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమిచండంతో ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రమోషన్ కల్పించడంతో కొత్త హోదాలో ఆయన రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ కు ముందు ప్రమోషన్ దక్కడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు.
బుర్రా వెంకటేషంకు ప్రభుత్వం డబుల్ జాక్ పాట్..
by news writer
Updated On: December 3, 2024 10:18 am

---Advertisement---







