---Advertisement---

గద్దర్ కూతురికి సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి..

---Advertisement---

ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ కూతురు వెన్నెలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment