---Advertisement---

కేటీఆర్, హరీష్ రావును అంత మాట అనేసిన జగ్గారెడ్డి

కేటీఆర్ పై జగ్గారెడ్డి ఫైర్
---Advertisement---

కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్ళు అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలిస్తాం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలకు జగ్గారెడ్డి మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది అన్నారు. కాంగ్రెస్ వ్యూహల ముందు కేటీఆర్ అనుభం ఏపాటిది అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేది అన్నారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్ల పాటు బీఆర్ ఎస్ ప్రతిపక్షానికే పరిమితం కావాలి అన్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment