---Advertisement---

సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాల ఇన్ చార్జీలు ఎవరంటే?

Appointment of in-charges of Public Administration Vijayotsavam
---Advertisement---

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల విషయంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విజయోత్సవాలకు అసెంబ్లీల వారీగా ఇన్చార్జీలను నియమంచింది. సంగారెడ్డి జిల్లాలో అందోల్ నియోజకవర్గానికి ఆకుల లలిత, జహీరాబాద్ -మన్నె సతీష్, పటాన్ చెరు-మెట్టు సాయికుమార్, నారాయణఖేడ్-లోకేష్ యాదవ్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి శివసేనారెడ్డిని నియమించారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment