అమ్మయ్య.. ఓ పనైపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మెయింట్ పార్ట్ పూర్తయింది. ఆరోపణలు విమర్శలల నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరించింది. ఈ విషయంలో రాజకీయ అంశాలు పక్కన పెడితే అధికారిక అంశాలపై ఓ లుక్ వేద్దాం. విగ్రహం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపు రేఖలు, వర్ణనను పేర్కొంది. ఆ మేరకు తెలుగు భాషలో ఉత్తర్వులను (జీవో ఎంఎస్. నెం. 1946 – తేదీ 09/12/2024) జారీ చేసింది. రాబోయే కాంపిటేటివ్ పరీక్షల్లో విగ్రహం విషయంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారిక జీవో లో ప్రభుత్వం పేర్కొందో కింద ఇమేజ్ లో చుడండి..
నోట్: సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ప్రో. గంగాధర్, విగ్రహ శిల్పి రమణారెడ్డి.









